Lekkinchaleni Song Chords Click here for this song Lyrics Chords in TeluguChords in English లెక్కించలేని స్తోత్రముల్ – దేవా యెల్లపుడు నే పాదెదన్ ఇంతవరకూ నా బ్రతుకులొ – నీవు చేసిన మేళ్లకై 1. [ఆకాశ మహాకాశముల్ – దాని క్రిందున్న ఆకాశముల్ భూమిలో కనబడునవన్ని – దేవా నిన్నే కీర్తించున్ 2. అడవిలో నివసించునవన్ని – సుడి గాలియు మంచును భూమిపై నున్నవన్ని – దేవా నిన్నే పొగడును 3. నీటిలో నివసించు ప్రాణుల్ – యీ భువిలొని జీవరాసులు ఆకాశమున ఎగురునవన్ని – ప్రభువా నిన్నే కీర్తించున్ Chords in English : Lekkinchaleni stotramul Deva yellapudu ne paadedan //2// Inta varaku naa bratukulo – nivu chesina mellakai //2//Lekkincha// 1. Aakaasha mahaakashamu – Daanikrindunna Aakaashamul Bhumilo kanabadunavanni – Prabhuva ninne keerthinchun //2//Lekkincha// 2. Adavilo nivasinchunavanni – Sudigaaliyu manchunu //2// Bhumopainunnavanni – Deva ninne pogadunu //2//Lekkincha// 3. Neetilo nivasinchu praanul – Ee bhuvulona jevaraasulu //2// Aakaashamuna yegurunavanni – Prabhuva minne keerthinchun //2//Lekkincha// Go to top