Lekkinchaleni Song Chords

Click here for this song Lyrics

Chords in TeluguChords in English
లెక్కించలేని స్తోత్రముల్ – దేవా యెల్లపుడు నే పాదెదన్

ఇంతవరకూ నా బ్రతుకులొ – నీవు చేసిన మేళ్లకై

1. [ఆకాశ మహాకాశముల్ – దాని క్రిందున్న ఆకాశముల్

భూమిలో కనబడునవన్ని – దేవా నిన్నే కీర్తించున్

2. అడవిలో నివసించునవన్ని – సుడి గాలియు మంచును భూమిపై నున్నవన్ని – దేవా నిన్నే పొగడును

3. నీటిలో నివసించు ప్రాణుల్ – యీ భువిలొని జీవరాసులు ఆకాశమున ఎగురునవన్ని – ప్రభువా నిన్నే కీర్తించున్

Chords in English : 

Lekkinchaleni stotramul Deva yellapudu ne paadedan //2//

Inta varaku naa bratukulo – nivu chesina mellakai //2//Lekkincha//

1. Aakaasha mahaakashamu – Daanikrindunna Aakaashamul

Bhumilo kanabadunavanni – Prabhuva ninne keerthinchun //2//Lekkincha//

2. Adavilo nivasinchunavanni – Sudigaaliyu manchunu //2//

Bhumopainunnavanni – Deva ninne pogadunu //2//Lekkincha//

3. Neetilo nivasinchu praanul – Ee bhuvulona jevaraasulu //2//

Aakaashamuna yegurunavanni – Prabhuva minne keerthinchun //2//Lekkincha//