lokamantata velugu Christmas song Lyrics

లోకమంతట వెలుగు ప్రకాశించెను – యేసు జన్మించినపుడు = ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు – లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి //లోక//

1. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను – చీకటి దాని గ్రహింప లేదు = నేను లోకమునకు వెలుగై యున్నాను నను  వెంబడించు- వాడు చీకటి లో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు //లోక//

2. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను – చంద్రుడైన నక్కరలేదు = ఆ పట్టణములో దేవుని మహిమయే – ప్రకాశించుచున్నది యెపుడు – ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు //లోక//

3. మీరులోకమునకు వెలుగై యున్నారు గనుక – మీరు వెలుగు సంబంధులు = మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే – మరుగై యుండక నరులందరికి – వెలుగై యుందురనె యేసుండు //లోక//

4. చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును – చూచిరి ధన్యులై = లోకమందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద – ప్రకాశించెను గొప్ప వెలుగు ప్రభువు యేసుకు జేయని పాడరే //లోక//

Lyrics in English:

Lokamantata velugu prakaasinchenu – Yesu janminchinapudu = Akaasambunandu goppa nakshatrambu buttenapudu – LOkajnaanulu gollalu velli lokarakshakudesuku mrokkiri //loka//

1.Nenu velugai cheekatilo veluguchinnanu – cheekati daani grahimpaledu = Nenu lokamunaku velugai yunnanu nanu vembadinchu – vaadu cheekatilo naduvaka jeevapuvelugai yundudane Yesu //Loka//

2.Aa pattanamulo velugutaku suryudainanu – chandrudaina nakkaraledu = Aa pattanamulo devuni mahimaye – prakaasinchuchunnadi yepudu – Aa pattanamunaku devuni gorrepillaye deepamai veluguchundu //loka//

3.Meeru lokamunaku velugai yunnaru ganuka – meeru velugu sambandhulu = Meeru kondapaina kattabadina pattanambuvalene – Marugaiyundaka narulandariki – velugai yundurane Yesundu //loka//

4.Cheekatilo nadachu janulu goppavelugunu – choochiri dhanyulai = lokamandu maranachhayagala desha nivaasula meeda – prakaasinchenu goppa velugu pranhuvu Yesuku jaiyani paadare //loka//

Credentials:

Song : Lokamandantata Velugu

Collected from: Andhra Kraistava Keerthanalu/Song no 119

Lyrics and Tune: R Devadasu

Ragam: Mukhaari (equivalent to C melodic minor in Western music)

Taalam: Aaadi taalam (4/4 in western)

Watch this song on below YouTube link: