Mahaneeyudu Song By Pastor Praveen {మహనీయుడా పరాక్రమ కార్యములు కనపరచువాడా మహాఘనుడా ఘనమైన కార్యములు జరిగించువాడా} /2/ విజయధ్వనులను వినిపించువాడా -విజయుత్సాహములో నడిపించువాడా /2/ వర్ణించలేనయా నీ ఆశ్చ్యర్యకార్యములు – వివరించలేనయా నీ అద్భుతకార్యములు హల్లేలుయ హల్లెలుయా ………… హల్లేలుయ హల్లెలుయా………… కొత్త కీర్తన పాడెదను- గోప్ప స్వరముతో ఆరాధింతును /2/మహనీయుడా/ 1.{భీకరమైన మహిమను ధరించి – సర్వశక్తుడు మహత్యముగలవాడు ఉదయతారలు ఏకముగాకుడి – దూతలందరు జయధ్వనులుచేయగ} /2/ భూమికి పునాది వేసినవాడయ్యా – నీ గొప్ప కార్యములు వివరించలేనయ్యా! హల్లేలుయ హల్లెలుయా ……………హల్లేలుయ హల్లెలుయా……………. కొత్త కీర్తన పాడెదను – గోప్ప స్వరముతో ఆరాధింతును /2/మహనీయుడా/ 2.{ఆశ్చర్యమైనది నీ నిత్య సంకల్పం – అవధులు లేనిది నీ మహిమైశ్వర్యము అనాదిలోనే నీ సిలువ మరణము – అమూల్యమైనది నీ రక్తబలియాగం} /2/ నీ ప్రాణాత్యాగము నే మరువలేనయా – నీ ప్రేమ లోతును నే కొలువలేనయా! హల్లేలుయ హల్లెలుయా …………హల్లేలుయ హల్లెలుయా……………… కొత్త కీర్తన పాడెదను – గోప్ప స్వరముతో ఆరాధింతును /2/మహనీయుడా/ 3.{అందమైనది నీ మహిమలోకము – అతిసుందరము నీ నిత్యరాజ్యము అంతములేనిది శాశ్వతలోకము – అద్భుతమైనది నీ రాజ్య సౌందర్యం} /2/ ఆ మహిమలోకాన్ని వివరించలేనునయా -నీ మహిమ తేజస్సు వర్ణించలేనయా! హల్లేలుయ హల్లెలుయా ……………హల్లేలుయ హల్లెలుయా………….. కొత్త కీర్తన పాడేదను -గోప్ప స్వరముతో ఆరాదింతును /2/మహనీయుడా/ Lyrics in English: {Mahaneeyuda paraakrama kaaryamulu kanaparachuvaadaa Mahaaghanuda ghanamina kaaryamulu jariginchuvaada} /2/ Vijayadwhanulanu vinipinchuvaada – vijayutsaahamulo nadipinchuvaada /2/ Varninchalenayaa nee ascharyakaaryamulu – Vivarinchalenayaa nee adbhutakaaryamulu Bridge: Halleluya Halleluya… Halleluya Halleluya… Krotta keerthana paadedanu – Goppa swaramutho aaraadhintunu /2/Mahaneeyuda/ 1. {Bheekaramaina mahimanu dharinchi – sarwasakthudu mahatyamugalavaadu Vudayataaralu Yekamugaakoodi – Dootalandaru jayadhwanulucheya} /2/ Bhoomiki punaadi vesinavaadavayaa! – Nee goppa kaaryamulu vivarinchalenayaa! (Bridge) 2. {Ascharyamainadi nee nitya sankalpam – Avadhulu lenidi nee mahimaiswaryamu Anaadilone nee siluva maranamu -Amulyamainadi nee raktha baliyaagam} /2/ Nee praana tyaagamu ne maruvalenayaa – Nee premalotunu ne koluvalenayaa (Bridge) 3. {Andamainadi nee mahima lokamu – Atisundaramu nee nitya raajyamu Antamulenidi saaswatalokamu – Adbhutamainadi nee raajya soundaryam} /2/ Aa mahima lokaanni vivarinchalenayaa – Nee mahima tejassu varninchalenayaa (Bridge) Credentials: Song: Mahaneeyuda Album: Mahaneeyuda Lyrics and sung by: Pastor Praveen (Bellamkonda) Music: J K Christopher Produced by: Kalvary Ministries, Bellamkonda Watch this song on below YouTube link: