మహిమనీకె – ఘనతనీకె – నీతి సూర్యుడా న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకె ఆరాధన /2/ ధనవంతులను అణచేవడవు – జ్ఞానులను సిగ్గుపరచే వాడవు దరిద్రులను లేవ నెత్తువాడవు – నీవే రాజువు యుద్ధవీరుడా శూరుడా లొకాన్నిగెలిచిన నా యేసయ్యా/2/ Holy Holy risen God Almighty /3/ 1. మార్గమె తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యాకోబుచే – అనేకులను కాపాడినావు //దరిద్రులను/