G D G మహిమ ప్రభునికే – ఘనత ప్రభునికే G C Bm D G స్తుతులు వందన స్తోత్రములు- పరిషుద్ద ప్రభునికె G D Am G G D Am G ఆరాధన.. ఆరాధన.. – ఆరాధన.. ఆరాధన.. G D G D G నా ప్రియుడు యేసునికె – నాఆ ప్రియుడు దేవునికే G Bm C 1. అమూల్యమైన నీ రక్తముతో- విడుదల నిచ్చితివి D G రాజులవలే యాజకులవలే – నీకై పిలచీతివి#2# 2. వెలుగుగ త్రొవన్ – తోడై యు౦డి నడిపించు దైవమా ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు – అభిషేక నాధుడా #2# 3. ఏ వేళ ఉన్నట్టి- రాబొవు చున్నట్టి -మా గొప్ప రాజువు నీ నామం హెచ్చును – నీ రాజ్యం వచ్చును నీ చిత్త౦ నెరవేరని#2#