Mahimaku paatruda ghanataku arhuda song lyrics

మహిమకు పాత్రుడా … ఘనతకు అర్హుడా … 

మా చేతులెత్తి మేము , నిన్నారాధింతుము (2)

మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ 

నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేరు (2)

స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదమ్ 

నీనామమెంతో గొప్పది మేమారాధించెదమ్ 

మహోన్నతుడా.. అధ్బుతాలు చేయువాడ 

నీవంటి వారు యెవరు? .. నీవంటి వారు లేరు (2)

 English Version(original): 

You deserve the glory

And the honour

Lord, we lift our hands in worship

As we lift your Holy name (Repeat)

Chorus:

For You are great

You do miracles so great

There is no one else like You

There is no one else like You (repeat)

Credentials:

Written by: Eva Lena Hellmark