Mahimonnatudu Mahimaanvitudu song Lyrics మహిమోన్నతుడు మహిమాన్వితుడు – మరణము గెల్చిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు – అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లెలుయ హల్లెలుయ రాజులరాజుకే హల్లెలుయ #మహి# 1. సర్వము నెరిగిన సర్వాధికారి – సర్వము చేసిన సర్వోపకారి #2# నీతిమంతుని ప్రేమించువాడు – ఇశ్రాయేలును కాపాడువాడు #2#ఆరా# 2. నిత్యము వసియించు అమరుడు ఆయనె – మార్గము సత్యము జీవము ఆయనె నమ్మిన వారిని రక్షించువాడు – నిత్య జీవము దయచేయువాడు #2#ఆరా# Credentials: Lyrics and Tune: Dr.John Wesley Sung by : Paul Emmanuel Watch this song below: