పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం 1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం ఆ హల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా (2x) 2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం ఆ హల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా ఆహల్లేలుయా (2x)