మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది (2) 1. మొడుబారిన జీవితాలను – చిగురింపచేయగలవు నీవు(2) మారా అనుభవం మధురముగా (2)- మార్చగలవు నీవు||మహో|| 2. ఆకు వాడక ఆత్మ ఫలములు – ఆనందముతో ఫలియించనా(2) జీవ జలముల ఊటయైన (2)- నీ యోరన నను నాటితివా ||మహో|| 3. వాడాబారని స్వాస్త్యము నాకై – పరమందు దాచి యుంచితివా(2) వాగ్ధాన ఫలము అనుభవింప (2)- నీ కృపతో నన్ను పిలచీతివా ||మహో||