పల్లవి: మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా (2X) యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా 1. నాపై కనపరిచిన నీ ప్రేమను – పాపినైన నాకై అర్పించిన నీ జీవం (2X) నలిగిన ప్రతి హృదయానికి – ప్రకటింప సెలవియ్యవా (2X) యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా 2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా (2X) నీ రాజ్య వారసునిగా – నీ కృపకు పాత్రునిగా (2X) యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా (2X) యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా (3X)