పల్లవి: మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా రమ్మనే యేసు ప్రార్ధించుము – నడిపించును 1. అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్ వారి నిమిత్తమై శ్రమ పడితి – మరి వారిని వెదకెడు వారెవరు 2. అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్ వారి నిమిత్తమై శ్రమ పడితి – మరి వారిని వెదకెడు వారెవరు 3. నాకై పలికెడి నాలుకలు – నావలె నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు – నాకు కావలె నీ విచ్చెదవా