Mangalame Yasunaku Telugu marriage song lyrics and Audio
పల్లవి: మంగళమే యేసునకు – మనుజావతారునకు =
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే ..
1.పరమపవిత్రునకు – వరదివ్యతేజునకు =
నిరుపామనందునకు – నిపుణ వేద్యునకు – మంగళమే
2.దురిత సంహారునకు – వరసుగుణోద్ధారునకు =
కరుణా సంపన్నునకు – జ్ఞాన దీప్తునకు మంగళమే
3 .సత్యప్రవర్తునకు- సద్ధర్మశీలునకు =
నిత్య స్వయం జీవునకు – నిర్మలాత్మునకు మంగళమే
4 .యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి =
సత్య పరంజ్యోతియగు – సార్వభౌమునకు మంగళమే
-
నరఘోర కలుషముల – నూరుమారంగ నిల =
కరుదెంచిన మాపాలి – వర రక్షకునకు
6.పరమ పురి వాసునకు – నర దైవ రూపునకు =
బరమేశ్వర తనయునకు – బ్రణుతింతుము నీకు
Lyrics in English
Mangalame Yesunaku – Manujaavathaarunaku
Srungaara prabuvunaku – Kshemaadipathiki /Mangalame/
-
Parama pavithrunaku – Varadivya tejunaku
Nirupamanandunaku – Nipunavedhunaku /Mangalame/
-
Duritha samharunaku – Varasugunodaarunaku
Karunasampannunaku – Gnanadeepthunaku /Mangalame/
-
Satya pravakthunaku – Saddarmaseelunaku
Nitya swayamjeevunaku – Nirmalatmunaku /Mangalame/
-
Yukta sthotarhunaku – Bakta rakshamaniki
Satya paramjyothi yagu – Sarwaboumunaku /Mangalame/
-
Nara ghora kalushamula – Nurumaaranga nila
Karudenchina maapali – Vara rakshakunaku /Mangalame/
-
Paramapuri vaasunaku – Nara dyva roopunaku