మోసితివ నా కొరకై – సిలువ వేదనను గొల్గొతా నీవు – క్రీస్తుకై – విలచితి వేదనలో సిలువలో రక్తము – పాపికి రక్షణ – విలువగు మోక్షమును పాప క్షమాపణ – పాపికి ముక్తి – పరమ ప్రభుని గనుము /మోసితివ/ 1. అమ్మా ఇదిగో నిసుతుడు – వేలాడుచు పిలిచేన్ ఏలి ఏలి లామ – సబక్తని చేవిడితి దాహము తీర్చగ చేదు – చిరకను అందించిరిగ ముండ్ల మకుట నీ శిరముపై – గ్రుచ్చిరి యూదుల రాజని హేళన చేసిరి – గ్రుద్దిరి ఉమిసిరి కొరడా – దెబ్బలతో దేవ నా దేవా – ఏలనా చేయి విడనాడితి-విలలో /మోసితివ/ 2. తరతరాల యీలోకం – యుగయుగాల నీ నామం తరగని వేదన నీకు – సిలువ విజయమునకే కల్వరిధారా నాధా – పాపికి ప్రాణ ప్రదా..త విలువగు రక్త ప్రధాత – ఆశ్రిత రక్షణ రా..జా చిందిన రక్తము – విలువగు ప్రాణము – లోక విమోచనకే అందదు ఊహకు – అంతము ఎప్పుడో – సిద్ధపరచు – ప్రభువా /మోసితివ/