F#m D E F#m మోసితివ నా కొరకై – సిలువ వేదనను F#m D E F#m గొల్గొతా నీవు – క్రీస్తుకై – విలచితి వేదనలో F#m E D F#m సిలువలో రక్తము – పాపికి రక్షణ – విలువగు మోక్షమును F#m E D F#m పాప క్షమాపణ – పాపికి ముక్తి – పరమ ప్రభుని గనుము /మోసితివ/ F#m E D F#m 1. అమ్మా ఇదిగో నిసుతుడు – వేలాడుచు పిలిచేన్ F#m E D F#m ఏలి ఏలి లామ – సబక్తని చేవిడితి F#m C#m D E F#m దాహము తీర్చగ చేదు – చిరకను అందించిరిగ F#m C#m D E F#m ముండ్ల మకుట నీ శిరముపై – గ్రుచ్చిరి యూదుల రాజని F#m E D F#m హేళన చేసిరి – గ్రుద్దిరి ఉమిసిరి కొరడా – దెబ్బలతో F#m E D F#m దేవ నా దేవా – ఏలనా చేయి విడనాడితి-విలలో /మోసితివ/ F#m E D F#m 2. తరతరాల యీలోకం – యుగయుగాల నీ నామం F#m E D F#m తరగని వేదన నీకు – సిలువ విజయమునకే F#m C#m D E F#m కల్వరిధారా నాధా – పాపికి ప్రాణ ప్రదా..త F#m C#m D E F#m విలువగు రక్త ప్రధాత – ఆశ్రిత రక్షణ రా..జా F#m E D F#m చిందిన రక్తము – విలువగు ప్రాణము – లోక విమోచనకే F#m E D F#m అందదు ఊహకు – అంతము ఎప్పుడో – సిద్ధపరచు – ప్రభువా /మోసితివ/