Mudda banti poosene Telugu marriage song lyrics and audio
ముద్ద బంతి పూసెనే – కోయిలమ్మ కూసెనే
ఆనందం వెల్లివిరిసెనే – (ఈ బంధం నిత్యం నిలిచెనే)(2) /2/
-
పెళ్లనే ఈ బంధం – అనురాగపు అనుబంధం
తీయనైన మకరందం – ఇగిరిపోని సుమగంధం /2/
తోడుగా ఈడు జోడుగా – జంటగా కనుల పంటగా /2/
పండాలి బ్రతుకు నిండాలి – దాంపత్యమే వెలుగుతుండాలి /2/ముద్ద/
-
దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం /2/
దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా /2/
కలతలే లేక సాగాలి కలలన్ని నిజము కావాలి /2/ముద్ద/
Lyrics in English
Muda banti poosene – Koyilamma Koosene
Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene)(2)/2/
-
Prellane ee bandham – Anuraagapu anubandham
Teeyanaina makarandam – igiriponi sumagandham /2/
Todugaa eedu joduga – jantaga kanula pantaga /2/
Pandaali bratuku nindaali – daampatyame velugutundaali /2/mudda/
-
Devude yerparachina divyamaina deebandham