Muddulolike Chinni notitho song lyrics in Telugu and English ముద్దులోలికే చిన్ని నోటితో – మృదువైన పెదవులతో అబద్దాలు చెప్పొద్దు – నిజమే చెప్పాలి 1. అబద్ధమాడిన గెహజి – కుష్టరోగి ఐనాడు అననీయ సప్పిర చచ్చిపోయారు అబద్దాలు నేర్పేవాడు మన విరోధి సాతానె అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు/ముద్దు/ 2. సత్యమంటే యేసయ్యే – సత్యసాక్షి ఐయ్యాడు సత్యమునే చెప్పాడు – సిలువపై మరణించాడు ప్రాణం పోతున్నా గాని – నిజమే చెప్పాలి దేవుని మెప్పుని కోరాలి – జీవ కిరీటం పొందాలి /ముద్దు/ Lyrics in English: Muddulolike Chinni notito – Mruduvaina pedavulato Abaddaalu cheppoddu – Nijame cheppaali /2/ 1.Abaddamaadina Gehaji – Kushtarogi yeinaadu Ananeeya Sapeera – Channipoyaaru /2/ Abaddaalu nerpevaadu mana virodhi saataane Abaddamaadina vaaru agni gundamulo padataaru /muddu/ 2.Satyamante Yesayye – Satya saakshi iyyaadu Satyamune cheppaadu – Siluvapai maraninchaadu Praanam potunna gaani – Nijame cheppaali Devuni meppuni koraali – Jeeva kereetam pondaali /muddu/ Dear Children watch this song below and be blessed: