Na Yesu naadha neeve Song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English నా యేసునాధ నీవే! – నా ప్రాణ దాత నీవే! నీ ప్రేమ చాలు నాకు, నా దాగుచోటు నీవే యేసయ్య.. నా జీవితాంతము నిన్నే స్తుతింతును! నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును! ఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ – నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే! – నా ప్రాణ దాత నీవే! నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య.. నా దాగుచోటు నీవే యేసయ్య.. 1. ప్రభు యేసు దైవమా – చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే – బలమైనదీ ప్రియమార నీ స్వరం – వినిపించు ఈ క్షణం, నీ జీవవాక్యమే – వెలుగైనదీ నీ సన్నిధానమే – సంతోష గానమై నీ నామ ధ్యానమే – సీయోను మార్గమై భయపడను నేనిక – నీ ప్రేమ సాక్షిగా గానమై – రాగమై అనుదినము నిన్నే – ఆరా..ధింతును, కలకాలం నీలో – ఆనం..దింతును! //నా యేసునాధ// 2. కొనియాడి పాడనా – మనసార వేడనా నీ ప్రేమ మాటలే – విలువైనవీ ఎనలేని బాటలో – వెనువెంట తోడుగా, నా యందు నీ కృప – ఘనమైనదీ నా నీతి సూర్యుడా – నీ ప్రేమ శాశ్వతం, నా జీవ యాత్రలో – నీవేగ ఆశ్రయం నీ పాద సేవయే – నాలోని ఆశగా ప్రాణమా – జీవమా అనుదినము నిన్నే – ఆరా..ధింతును.. కలకాలం నీలో – ఆనం..దింతును..//నా యేసునాధ// Na Yesu naadha neeve! – Na praana naadha neeve! Nee prema chaalo naaku, na daaguchotu neeve Yesayya.. Naa jeevitaantamu ninne stutintunu Ne bratuku dinamulu ninne smarintunu! Ye retie paadanu – nee prema geetamu.. Ye naiad veedani – nee snehabandhamu Na Yesu naadha neeve! – Na praana naadha neeve! Nee prema chaalo naaku, na daaguchotu neeve Yesayya.. Na daaguchotu neeve Yesayya.. 1.Prabhu Yesu daivama.. Chirakaala snehama, Neelo nireekshane – balamainadi Priyamaara nee swaram – vinipinchu ee kshanam, nee jeeva vaakyame – velugainadi Nee sannidhaaname – santosha gaanamie Ne naamadhyaaname – seeyonu maargamie Bhayapadanu nenika – nee prema saakshiga gaaanamie – raagamie Anudinamu ninne – araadhintunu, kalakaalam neelo aanandintunu! //Na Yesu// 2. Koniyaadi paadana – Manasaara vedana, nee prema maatale – viluvainavi Yenaleni baatalo – venuventa toduga, naayandu nee krupa – ghanamainadi Naa netti suryuda..Nee prema sashwatam, Na neva yaatralo – neevega aashrayam Nee paada sevaye – naaloni aashaga Praanama – jeevamaa anudinamu ninne – araadhintunu.. Kalakaalam neelo – aanan..dintunu..//Naa Yesu// Credits: Song: Na Yesu naadha neeve.. Lyrics & Producer : Joshua Shaik Music : Pranam Kamlakhar Vocals : Mohammed Irfan Chorus : Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga, Supraja Sairam, Kavitha Illango Back to Lyrics M-P Lyrics Home Page Back to Home