Naa Brathuku Dhinamulu Song Lyrics

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము,

దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము!

ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము,

నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము!

1. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి,

నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని,

ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని,

ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని,

నా మరణ రోదన ఆలకించుమో ప్రభు!,

మరల నన్ను నూతనముగా చిగురువేయనీ… //నా బ్రతుకు//

2. నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి,

నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను,

నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది,

దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము.

యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం… //నా బ్రతుకు//

Lyrics in English:

Naa bratuku dinamulu lekkimpa nerpumu,

Deva ee bhuvini veedu ghadiya naaku choopumu!

Inkonta kaalamu aayushhu pnechumu,

Naa bratuku maarchukondunu samayamunimmu!

1. Enno samvatsaraalu nannu daatipovuchunnavi,

Naa aashalu naa Kalalane vembadinchuchuntini,

Phalaalu leni vrukshamuvale edigipotini,

Enaadu koolipoduno erugakuntini,

Naa marana rodana aalakinchumo prabhu!,

Marala nannu nootanamuga chiguru veyani… //Naa bratuku//

2. Nee pilupunenu marachiti naa parugulo nenalasiti,

Naa swaardhamu naa paapamu patana sthitiki cherchenu,

Naa antametula nunduno bhayamu puttuchunnadi,

Deva nannu manninchumu naa bratuku maarchumu.

Yesu nee chetiki ika longipodunu,

vesheshamugaa roopinchumu naa shesha jeevitam…//Naa bratuku//

Credentials:
Song: Naa Brathuku Dhinamulu 
Singer: Nissy John
Music: JK Christopher
Written and Composed by: Joel Kodali

Watch this song on below YouTube link: