నాదాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా నా కేడెము కోట నీవే /2/- నా రక్షణ దుర్గమా /నా/ 1. నీవే ప్రభుడవు – నీవే నా కాపరి /2/ కనుపాపవలె నను కాపాడుము – నీ నీడలో నను దాయుము /3/నా/ 2. నీవే దయాళుడవు దాక్షిణ్యమూర్తివి దీర్ఘశాంతుడా కృపామయా – నిత్యము నిన్ను స్తుతించెదను /3/నా/ 3. ఆశ్చర్య కరుడవు – అద్భుతకారుడా /2/ అద్వితీయుడా – నా ఆశ్రయమా ఆధారం నీవె ప్రభూ /3/నా/