Em C Am Bm C నా జీవం నా సర్వం నీవే దేవా (2) G Am Bm C నా కొరకే బలియైన గొర్రేపిల్ల G Am Bm C నా కొరకే రానున్న ఓ మెస్సయ్య ||నా జీవం|| చరనం Em Am Em Am తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి Em Am B Em మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి Em7 Am D G ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై Em Am B Em విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును ||నా జీవం||