నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే

ఆరాధన … ఆరాధనా….

ఆరాధనా….ఆరాధనా….ఆరాధనా….ఆరాధనా….

1. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే

2. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే

3. తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే

4. తన ఆత్మతో నను నింపిన యేసయ్యకే