Em C D G Em నీ కనుదృష్టి నాపైవుంచి – నీకనుపాపవలె నను కాపాడిన కరుణామయా /2/ Em C D C Em కంటికి రెప్పలా కాచిన దేవుడా – కునుకక నిద్రించక కాచినా దేవుడా /2/ Em. C. D. Em. Em. C. D. Em నీకే స్తోత్రము – నీకే స్తోత్రము – నీకే స్తోత్రము – నీకే స్తోత్రము /2/కంటి/ Em. D. C 1. ఎవరు తీయలేని – నీకంచె నాచుట్టూ ప్రాకారముగా వుంచావయా D. D. G నా బలహీనతలో నాబలము నీవై – నా భయములన్నిటిని తీసావయా /2/ Em. C D Em C D Em ఏ అపాయమైనను దరి చేరనీయక – ఏ శత్రువైనను నను తాకనీయక /2/ Em G. C D Em నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా – నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/ 2. ఎవరు ఇవ్వలేని నీరక్షణ నాకిచ్చి – నీ జీవ గ్రంధములో నాపేరు వుంచావు నీ అగ్ని నాచుట్టూ సరిహద్దు వేసి – పరిశుద్ధ రక్తముతో నను కప్పినావు/2/ ఏ అపాయమైనను దరి చేరనీయక – ఏ శత్రువైనను నను తాకనీయక /2/ నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా – నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా /2/నీకే/