Naa neeeti suryudaa song lyrics Click here for this song chords నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/ రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/ 1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/ నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురమ్! / రాజులకే / 2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/ భీకరమైన కార్యములు చేయుచున్నవాడ సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ ఘనపరతును నిన్నే! ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/ 3. సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు /2/ వరములతో ఫలములతో నీకై బ్రతకాలని… తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని… ఆశతో వున్నానయ! కరుణించే యేసయ్యా – నీకోసమే నాజీవితం నినుచేరే ఆశయం తీరాలని – నిను చూసే ఆక్షణం రావాలయ్యా /నా నీతి/ Lyrics in English: Naa neeti suryuda – Bhuvinelu Yesayya Saripolchalenu neeto -Ghanulaina vaarini /2/ Raajulake raaraajuvu – Krupachupe devudavu Nadipinche Najareyudaa – Kaapaade kaaparivi /Naa neeti/ 1. Sramalalo bahu sramalalo – Aadarana kaliginchenu Vaakyame krupa vaakyame – Nanu veedani anubandhamai /2/ Nee maatale jaladhaaralai – Santrupti nichhenu Nee maatale oushadhamai gaayamulu kattenu Nee maate madhuram! /Raajulake/ 2. Melukai samastamunu – jariginchuchunnaavu neevu Yediyu koduva cheyavu – Ninaasrayinchina vaarini /2/ Bheekaramaina kaaryamunu – cheyuchunna vaada.. Sajeevudavai adhika stotramu ponduchunna vaada.. Ghanaparatunu ninne! Preminche Yesayya – Neevunte chaalunayya Nadipinche Najareyuda – Kaapaade kaaparivi /naa neeti/ 3. Sanghamai nee swaasthyamai – nanu nee yeduta nilapaalani Aatmato mahimaatmato – Nanu mudrinchiyunanaavu neevu /2/ Varamulato phalamulato neekai bratakaalani tudiswaasha nee sannidhilo – vijayam chudaalani.. Aashato vunnanaya! Karuninche Yesayyaa – Neekosame naajeevitam Ninu chere aashayam teeraalani – ninu chuse aakshanam Raavaalayya / Naa neeti/ Credentials: Lyrics and sung by: Hosanna John Wesley Hosanna Ministries 2019 Watch this song on below YouTube link: