||పల్లవి||నా పేరే తెలియని ప్రజలు -ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్-కొందరే ఉన్నారు ||అను పల్లవి ||ఎవరైనా …మీలో ఎవరైనా ( 2 ) వెళతారా ..నా ప్రేమను చెబుతారా || నా పేరే || 1.నేను నమ్మిన వారిలో -కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి -వెనుకకు తిరిగారు||అను పల్లవి|| 2. వెళ్లగలిగితే మీరు -తప్పక వెళ్ళండి వెళ్ల లేకపోతే-వెళ్ళే వారిని పంపండి||అను పల్లవి|| 3.రక్షణ పొందని ప్రజలు -లక్షల కొలదిగా ఉన్నారు మారు మూల గ్రామాల్లో-ఊరి లోపలి వీధుల్లో ||అను పల్లవి||