Naa praanam Yehova Ninne Song Lyrics in Telugu and English నా ప్రాణం యెహోవ నిన్నే సన్నుతించుచున్నది నా అంతరంగ సమస్తము సన్నుతించుచున్నది /2/ నీవు చేసిన మేలులను మరువకున్నది /2/ నా దేవ నా ఆత్మ కొనియాడుచున్నది /2/నా/ 1. ఉత్తముడని నీవే యనుచు పూజ్యుడవు నీవే యనుచు /2/ వేల్పులలోన ఉత్తముడవని వున్నవాడనను దేవుడని /2/నా దేవ / 2.ఆది మధ్య అంతము నీవని నిన్న నేడు నిరతము కలవుఅని నా పితరుల పెన్నిధి నీవని పరము చేర్చు ప్రభుడవు నీవని /2/నా దేవ / Lyrics in English: Naa praanam Yehova Ninne Sannitinchuchunnadi Naa antaranga samastamu Sannutinchuchunnadi /2/ Neevu chesina melulanu maruvakunnadi /2/ Naa deva naa atma koniyaaduchunnadi /2/naa/ 1.Vuttamudavu neve yanuchu – Pujyudavu neeve yanuchu /2/ Velpulalona vuttamudavani – Vunnavaadananu devudani /2/naa deva/ 2. Aadi madhya antamu neevani – Ninna nedu niratamu kalavu ani Naa pitarula pennidhi neevani – Paramu cherchu prabhudavu neevani /2/naa deva/ Credentials: Song: Naa praanamu Yehova nine Album: Adonai – Naa Deva Singer: Hema Chandra Lyrics: Michael John Music Director : Sagar John