Naa prati avasaramu song Lyrics
నా ప్రతి అవసరము తీ..ర్చువాడవు నీవే యేసయ్యా..
నా ప్రతి ఆ…శ నెరవే..ర్చు వాడవు నీవే యేసయ్యా..
ఆకలితో నే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు //2//
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా //నా ప్రతి అవసరము//
ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక నను కాచుచుంటివి//2//
కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా – నీచేతి నీడ ఎప్పుడు నను దాటి పోదు
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా//నా ప్రతి అవసర//
తప్పి పోయినా త్రోవ మరచిన… నీ కృప నన్ను విడచి వెళ్ళదు.. //2//
నీ కృప… విడచి వెళ్ళదు… //2// నను ఎప్పుడూ… యేసయ్యా..
నాప్రతి విన్నపం నీ చెంత చేరును యేసయ్యా(యేసయ్యా)
నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్య (యేసయ్యా)//2//
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా
ఏమివ్వ గలను ఎనలేని ప్రేమకై యేసయ్యా.. వందనము
Lyrics in English:
Na prati avasaramu te…rchuvaadavu neeve Yesayya..
Na prati a…sha nerave…rchuvaadavu neeve Yesayya..
Aakalito ne alamatinchinapudu
Akkaranerigi aadukunnaavu //2//
Vandanamu Yesayya, neeke vandanamu //Na prati//
Oohinchaleni ascharyakaaryamulato
Yekoduva leka nanu kaachuchuntivi //2//
kashtaalenni vachhina – Karuvulenni kaligina
Nee cheti needa nanu eppudu daatipodu
Vandanamu Yesayya, neeke vandanamu //Na prati//
Tappipoyina trovavidachina – Neekrupa nannu vidachivelladu //2//
Nee krupa…. vidachivelladu….. //2//
Nanneppudu… Yesayya…
Naa prati vinnapam nee chenta cherunu Yesayya (Yesayya)
Naa prati pradhanaku javaabu neeve Yesayya (Yesayya)… //2//
Vandanam Yesayya, Neeke Vandanam
Yemivvagalanu enaleni premakai
Yesayya
Yemivvagalanu eneleni premakai… vandanam..
Credits:
Worship Leader 1 and Keys – Sam Alex Pasula
Worship Leader 2 and Acoustic Guitar – Allen Ganta
Worship Leader 3 and Acoustic Guitar – John Erry
Click below YouTube link to watch this song: