(నా తల్లి కంటెను నా తండ్రి కంటెను యేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్ ) X /2/ (అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం! ఇష్టం!)X /2/ నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెను నిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను /నా తల్లి /
Lyrics in English:
(Naa talli mantenuto, Naa tandri kantenu
Yesayya nannu yento preminchen!) X /2/
Anduke Yesayya ante naaku yento ishtam! istam !) X/2/