Naa tandri neeve Song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English నా తండ్రి నీవే – నా దేవుడవు నీవె నా తండ్రి నీవే – నీవే యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..//2// 1.నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినను – తగలకుండ కాచే నీప్రేమ //2// యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..//2//నా తండ్రి // 2.గాడాంధకారలోయలో నే నడచిన ప్రతివెళలో – తోడున్న నా తండ్రివి … //2// వేయిమంది కుడిఎడమకు కూలినా కూలును గాని – చెదరకుండ నన్ను కాపాడు ప్రెమ…. //2// యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..//2//నా తండ్రి // Lyrics in English Naa tandri neeve – Naa devudavu neeve Naa tandri neeve – Neeve… Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2// 1.Na adugulu tappatadugulai – Nadachina naa prati maargamu Saricheyu naa tandrivi.. Pagalu Yenda debbayeinanu Raatri vennela debbayeinanu Tagulakunda kaache nee prema..//2// Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2//Naa tandri// 2.Gaadaandhakaara loyalo – ne nadachina prati velalo Todunna naa tandrivi.. Veyimandi kudi yedamaku – koolinaa koolunu gaani Chedarakunda nannu kaapaadu prema… //2// Yesayya… Yesayya…Yesayya…Yesayya…//2//Naa tandri// Go to top