Song: Naa Tandri Nannu manninchu
Telugu Script
Gm F Gm F
నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? /2/
Gm F Gm F Gm
లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు /2/
Gm F Gm F Gm
ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
Gm F D# Gm
-
నీదు బిడ్డగా నే పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను
Gm F D# Gm
నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది /2/
Gm F Gm F Gm
నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను
Gm F Gm F Gm
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది /లోకంనాదే/
-
నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు /2/
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే /నా తండ్రి/
Chords in English script:
Gm F
Naa thandri nannu manninchu
Gm F
Nee kanna preminchevarevaru
Gm F Gm
Lokam nadhey ani ninnu vidichanu
F Gm
Ghorapaapini nenu yogyathe ledu
Gm F Gm
Oo..mosapoyi thirigi vachanu
F Gm
Nee premaney kori thirigi vachanu
Gm F D# Gm
-
Needhu biddaga perigi ni premane chudaleka poyanu
Gm F D# Gm
Ney chuchina ee lokam Nannentho muripinchindhi
Gm F Gm F Gm
Nee bandham thenchukuni dhooranikey parigettanu
Gm F Gm F Gm
Ney nammina ee lokam shokamuney chupinchindhi /Naa tandri/
-
Nee kannulu na koraku Yenthaga yedhuruchuchinavo