Naa todu neeve deva Song Lyrics

Click here for this song Chords

నా తోడు – నీవే దేవా – నా బలము – నీవే ప్రభువా

నా ధైర్యం – నీవే దేవా – నా సర్వం నీవే ప్రభువా

కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా

నీ దయలో , నీ కృపలో, నీ ఒడిలో నన్నిలలో

1. నాలో కన్నీరే నీవైపే చూడగా

నీవే యేసయ్య సంతోషం నింపగా

నిట్టూర్పు లోయలలో , గాఢాంధకారములో

నీవే నా అండగా నన్ను బలపరచగా

నడిపించే వాక్యం నీవైతివే

కరుణించే దైవం నీవైతివే నీ దయలో , నీ కృపలో

2. ఎన్నో కలతలే నామదిలో నిండగా

నీవే యేసయ్య నావెంటే ఉండగా

నా భయమును తొలగించి , విశ్వాసము కలిగించి

నీవే నా అండగా నన్ను స్థిరపరచగా

నీవుంటే చాలు నా యేసయ్య

నీ ప్రేమే నాకు చూపావయ్యా నీ దయలో , నీ కృపలో

Lyrics in English:

Na todu neeve Deva..

Na balamu neeve Prabhuva..

Na dhairyam neeve Deva..

Na sarvam neeve Prabhuva..

Kaapade Daivam nevega – kanupaapaga nanu kaachega

Ne dayalo.. Ne krupalo.. Ne vodilo nannilalo..

1. Nalo kannere nee vaipe choodaga..

Neve Yesayya santosham nimpaga..

Nitturpu loyalalo, Gadaandhakaramulo..

Neve naa andaga.. Nannu balaparachaga..

Nadipinche vakyam nevaitive

karuninche daivam neevaitive

Nee dayalo… Nee krupalo…

2. Enno kalatale naamadilo nindaga

Neeve Yesayya na vente vundaga..

Na bhayamunu tolaginchi, viswasamu kaliginchi

Neeve na andaga, nannu sthiraparachaga

Neevute chaalu na Yesayya

Ne preme naaku chupaavayya..

Nee dayalo.. Nee krupalo…

CREDITS: Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Stephenson Undunty

Watch this song on below YouTube link: