Naa Yesu prema ne maratuna song lyrics
Click here for this song Chords
సా. కీ.
నా యేసు ప్రేమ – నే మరతునా …
ఈ దివ్య సేవ – నే విడతునా…
నా యేసు ప్రేమ – నే మరతునా
ఈ దివ్య సేవ – నే విడతునా //2//
1. గతిలేని నేను మతిమాలిపోగా
మితిలేని ప్రేమన్ – బ్రతిమాలినావే //2//
అతి ప్రియుడా … అతికాంక్షనీయుడా
నీ నీతిలోనే నిలుపుమా
నీ చేతిలోనన్ మలచుమా //నాయేసు//
2. భ్రమచేత నేను – క్రమమెరుగ నైతి
శ్రమయందునేనీ – క్షమవేడితిన్ //2//
నజరేయుడా నరుడైన దేవా
నీప్రేమలోనే నిలుపుమా
నీ సేవలోనే నడుపుమా //నా యేసు//
Lyrics in English:
Naa Yesu prema ne maratuna..
Ee divya seva ne maratuna….
Naa Yesu prema ne maratuna..
Ee divya seva ne maratuna….//2//
1.Gatileni nenu matimaalipoga..
Mitileni preman – bratimaalinaave //2//
Atipriyuda.. Atikaankshaneeyuda..
Neeneetilone nilupuma..
Nee chetilonan malachuma..//Naa Yesu//
2.Bramacheta nenu – Kramameruganaiti
Sramayandu neni – Kshamaveditin //2//
Najareyuda… Narudaina deva…
Nee premalone nilupuma..
Nee sevalone nadupuma.. //Naa Yesu//
Lyrics & Sung by: Bro Rajababu garu