పల్లవి: నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X) సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా – నేను సాగి వెళ్ళేదను (2X) సాతనును పార ద్రోలెదను – క్రీస్తులో జయించెదను (2X) నే క్రీస్తులో జయించెదను – నే క్రీస్తులో జయించెదను అఅహా అఅహా హల్లెలూయ (3X) హల్లెలూయ హల్లెలూయ 1. శత్రు సమూహము నను చుట్టినా – లోకము నన్ను నిందించినా (2X) యెహోవ నిస్సీ నా ధ్వజము – నాకు తోడై జయ మిచ్చును (2X) నాకు తోడై జయ మిచ్చును (సాతనును పార ద్రోలెదను) 2. శోధన సంద్రము వలె పొంగినా – వ్యాధిబాధలు కృంగ దీసినా (2X) యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X) స్వస్థత నిచ్చి నడిపించును (సాతనును పార ద్రోలెదను) 3. ధన సంపదలు నను విడచినా – బంధు మిత్రులు నను మరచినా (2X) యెహోవ రోఫీ నా కాపరి – నన్ను కాచి నడిపించును (2X) నన్ను కాచి (సాతనును పార ద్రోలెదను)