Naakai yesu kattenu నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు – యుగయుగముల పరమానందం /2/ 1. సుర్యచంద్రులుండరు – రాత్రింపగలందుండవు /2/ ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నేను నడచెదను /2/నాకై యేసు/ 2. జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు /2/ ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు /2/నాకై యేసు/ Song Lyrics in English: Naakai Yesu kattenu – Sundaramu bangaarillu Kanneerunu Kalatalu levu – Yugayugamula paramaanandam /2/ 1.Suryachandrulundaru – Raatrimbagalandundavu Prabhu Yese prakaasinchun – Aa velugulo nenu nadachedanu /2/Naakai/ 2.Jeeva vrukshamandundu – Jeevamakuta mandundu /2/ Aakali ledu daahamu ledu – Tini traaguta andundadu /2/Naakai/ Watch this song below: