నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ #2# నావన్ని కృపచేత -నీ వలన నొoదిన #2# భావంభునను నేను -బహు ధైర్య మొoదెద 1 నీకు నా ప్రాణము – నిజముగా నర్పించి #2# నీకు మీదుగట్టి -నీ కొరకు నిల్పెద 2. నీ సేవ జరిగేడు – నీయాలయమునకు #2# నాసచే నడిపించు – మరల నా పదములు 3. నా వెండి కనకంబు – నా తండ్రి గైకోనుమి #2# యావంత యైనను – నాశింపమదిలోన 4. పెదవులతో నేను – బెంపుగా నీ వార్త #2# గదలక ప్రకటింప – గలిగించు దృఢ భక్తీ