B                   G#m          F#                 E             B

నావన్ని అంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ #2#

B                        G#m        B            E                        F#             A             

నావన్ని కృపచేత -నీ వలన నొoదిన #2# భావంభునను నేను -బహు ధైర్య మొoదెద

    

1 నీకు నా ప్రాణము – నిజముగా నర్పించి #2#

నీకు మీదుగట్టి -నీ కొరకు నిల్పెద 

2.  నీ సేవ జరిగేడు – నీయాలయమునకు #2#

నాసచే నడిపించు – మరల నా పదములు 

3. నా వెండి కనకంబు – నా తండ్రి గైకోనుమి #2#

 యావంత యైనను – నాశింపమదిలోన 

4.  పెదవులతో నేను – బెంపుగా నీ వార్త #2#

గదలక ప్రకటింప – గలిగించు దృఢ భక్తీ