||పల్లవి||నజరేయుడా నా యేసయ్య -ఎన్ని యుగాలకైనా.. ఆరాధ్య దైవము నీవేనని-గళమెత్తి నీ కీర్తి నే చాటెద||నజరేయుడా|| 1. ఆకాశ గగనాలను – నీ జేన తో కొలిచితివే(2) శూన్యములో ఈ భూమిని -వ్రేలాడ దీసిన నా యేసయ్య(2) || అను పల్లవి || నీకే వందనం -నీకే వందనం (2) 2. అగాధ సముద్రాలకు -నీవే ఎల్లలు -వేసితివే జలములలో బడి నీ వెళ్ళినా -నన్నేమి చేయవు నా యేసయ్య || అను పల్లవి || 3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసన మాయేనా సీయోనులో నిను చూడాలని -ఆశతో ఉన్నాను నా యేసయ్య || అను పల్లవి ||