నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ – వెనుకాడన్ – నేడేసుడు పిల్చిన సుదినం #2# 1. నా ముందు సిలువ – నా వెనుక లొకాశల్ – నాదే దారి నా మనసులో ప్రభు నా చుట్టు విరొధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని#2# నే యేసుని# 2. కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగిననూ కదలనింక కష్టములైన – వదలను నాదు నిశ్చయము#2# నే యేసుని# 3. శ్రమయయినను బాధలైనను హింసయయిన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమ నుండినను ఎడబాపేటి వారెవరు#2# నే యేసుని#