D G A D నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు D Em A G A D శిల్పిచేతిలో సిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము (2) D G A D 1. అంధకార లోయలోన – సంచరించిన భయము లేదు D Em A G. A D నీ వాక్యం శక్తిగలది – నా త్రోవకు నిత్యవెలుగు (2) 2. ఘోరపాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని లెవనెత్తుము – శుద్ధి చేయుము – పొందనిమ్ము నీదు ఆత్మను 3. ఈభువిలో రాజునీవే – నాహృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదుఆత్మను – జీవితాంతము నీ సేవచేయగా