C F Dm G F C నీ ధనము నీ ఘనము ప్రభు యెసుదె – నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా(2) C G F Dm C 1. ధరలోన ధన ధాన్యముల నీయగా – కరుణించి కాపాడి రక్షింపగా (2) C Am G Dm G Dm C పరలోక నాధుండు నీకీయగ – మరి ఏసు కొరకీయ వెనుదీతువా (2) #నీ ధనము# 2. పాడి పంటలు ప్రభువు నీకీయగ – కూడు గుడ్డలు నీకు దయ చేయగా (2) వేడంగ ప్రభు ఏసు నామంబును- గడువేల ప్రభుకీయ నోక్రైస్తవా (2) #నీ ధనము# 3. కలిగించె సకలంబు సమృద్ధిగా – తొలగించె పలు బాధ బరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసుడే – చెలువంగ ప్రభుకీయ చి౦తింతువా (2) #నీ ధనము#