C Am C నీ జీవితంలో గమ్యంబు ఏదో – ఒకసారి యోచించవా Dm G F G C ఈనాడె నీవు ప్రభుయేసు కొరకు – నీ హ్రుదయమర్పించవా C Am F G C 1. నీ తల్లి గర్భాన నీవుండినపుడే – నిను చూచె ప్రభు కన్నులు C Am F G C యోచించినావ ఏ రీతి నిన్ను – నిర్మించె తన చేతులు 2. తన చేతులందు రుదిరంపు ధారల్ – ప్రవహించె నీ కోసమే భరియించె శిక్ష నీకోసమేగా – ఒకసారి గమనించవా 3. నీలోన తాను నివసింప గోరి – దినమెల్ల చేజాచెను హ్రుదయంపు తలుపు తెరువంగలేవా – యేసు ప్రవేశింపను 4. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి – సమయంబు ఈనాడెగా ఈ చోటునుండి ప్రభుయేసు లేక – పోబోకుమో సోదరా/సోదరి/