Nee Krupaleni Ksanamu – Yesayya Nee Krupa Naaku Chaalayya song lyrics

యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా.. 

నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా … 

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము 

నేనూహించలేను యేసయ్యా.. /2/

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా – నీ కృప లేనిదే నేనుండలేనయ్యా /2/నీకృప/

1. (మహిమను విడిచి – మహిలోకి దిగివచ్చి 

మార్గముగా మారి – మనిషిగ మార్చావు 

మహినే నీవు మాధుర్యముగ మార్చి 

మాదిరి చూపి మరు రూపమిచ్చావు ) /2/

మహిమలో నేను మహిమను పొంద 

మహిమగ మార్చింది నీకృప /2/ యేసయ్యా/2/నీ కృప/ 

2. (ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి 

ఆపత్కాలమున ఆదుకొన్నావు 

ఆత్మీయులతో – ఆనందింపజేసి 

ఆనంద తైలముతో – అభిషేకించావు)  /2/

ఆశతీర ఆరాధన చేసే 

అదృష్టమిచ్చింది నీ కృప /2/యేసయ్యా/2/నీ కృప/ 

Lyrics in English:

Nee Krupaleni Ksanamu Nee Daya Leni Kshanamu

Nenu Uhincha Lenu Yesayya

Yesayya Nee Krupa Naaku Chaalayya

Nee Krupa Lenide Ne Bratuka Lenaya

1. (Mahimanu Vidichi – Mahiloki Digi Vachhi

Maargamu gaa Maari – Manishiga Maarchaavu

Madine Neevu – Maadhuryamuga Marchi

Maadiri chupi – Maru Rupamichaavu ) /2/

Mahimalo Nenu Mahimato Nunda

Mahimaga Marchindi Nee Krupa /2/Nee Krupa/

2.(Aajnala Margamuna Aasrayamunu Ichi

Aapt Kaalamuna Aadukonnaavu

Aatmeeyulato Aanandimpa Chesi

Aananda Tailamu To Abhishekam Ichavu) /2/

Aasha Teera – Aaradhana Chese

Adrustamichindi – Nee Krupa /2/Nee Krupa/

Credentials:
Lyrics And Tune By John Wesly Pakalapati
Sung By: Nycil KK
Watch this song below :