నీ కృపను గూర్చి నే పాడేద నీ ప్రేమను గూర్చి ప్రకటించెద#2# నిత్యము నే పాడెద – నా ప్రభుని కొనియాడెద #2# మహిమ ఘనత ప్రభావము చెల్లించెద #2# 1.ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో – నాకు తోడూ నీడగా#2# నా యేసు నాకుండగా – నా క్రీస్తే నా అండగా#2# భయమా దిగులా మనసా నీకెలా#2# నీ కృపను# 2.వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై – నన్ను విడిపించినా #2# నా యేసు నాకుండగా – నా క్రీస్తే నా అండగా #2# భయమా దిగులా మనసా నీకెలా #2# నీ కృపను#