Nee melulu vivarimpatarama song Lyrics Lyrics in TeluguLyrics in English నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా //2// ఆదరించావు అగాపే ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో – నీ జాలి మనసుతో //నీ మేలులు// 1. శోధనలే నన్ను వెన్నంటిఉన్నా బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా //2// నను ధైర్యపరచి నడిపించినావే నా హృదయవేదన తొలగించినావే //2// ఆదరించావు// 2. ఊహించలేని కార్యాలు ఎన్నో లెక్కించలేని పర్యాయములలో //2// నా జీవితంలో జరిగించినావే నీ కృపతో నిత్యము దీవించినావే //2//ఆదరించావు// 3. మరచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితములో //2// నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో నీ కరుణకు బదులు ఏముంది ధరలో //2//ఆదరించావు// Nee melulu vivarimpatarama – prabhuva nee krupalanu ne maruvagalana.. //2// Aadarinchaavu agaape premato, aadukunnaavu nee jaalimanasuto – nee jaalimanasuto //nee melulu// 1.Sodhanale nannu vennnativunna – bahusramalato nenu satamavutuvunna //2// Nanu dhairyaparachi nadipinchinaave – na hrudayavedana tolaginchinaave //2//Aada// 2.oohinchaleni kaaryaalu enno – lekkinchaleni paryaayamulalo //2// Naa jeevitamlo jariginchinaave nee krupato nityamu deevinchinaave //2//aada// 3.Marachipoleni nee melulenno dayachesinaavu naa jeevitramulo //2// Nee premature saatilede ilalo – nee karunaku badulu emundi dharalo //2//Aada// Credits: Lyrics & Tune Nittala Suresh [Singapore] Music JK Christopher Vocals Sharon Philip, Lillian Christopher & Hana Joyce Alto Sax Sergey Shilenkov [Russia] Guitars Sunny Raj Rhythm Programming David Kopparapu Back to Lyrics M-P Lyrics Home Page Back to Home