నీ నామం నా గానం – నీ స్మరణె నా సర్వం2

నాకాపరి నీవె యేసయ్యా – నా ఊపిరి నీవె యేసయ్యా

1. నీ వాక్యపు వెలుగులో నడిచేదనయ్యా 

నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా

ఆ…… ఆ……. ఆ…… (2)

సంగీత స్వరములతో స్తుతియి౦తును (2)

స్తుతుల౦దుకొ నా యేసురాజా (2)

2. ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే

నన్నిలలో కాపాడే కాపరి నీవే

ఆ…… ఆ……. ఆ…… (2)

నీ అత్మతో నన్ను శృతిచేయుమయా2

బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా2