D G. A D నీ పాద సన్నిధికి – కృపామయా యేసయ్యా A. G. A. D నీ ప్రేమ కనుగొనుచు – దేవా నే వచ్చితిని(2) D G A D 1.విశ్రాంతి నిచ్చేడు దేవా- శ్రమలెల్ల తీర్చుమయా2 D. G. D. A. G. D శిలువయే నా ఆశ్రయము – హాయిగా నాచాటుండేదను2 2. ప్రార్ధించుచుంటిని ప్రభువా – సంకట సమయములో2 దయచూపి నను కరుణించి- ప్రేమతో ఆదరించుమయా2 3. నరమాత్రుడవు నీవు కావు – మొఱ్ఱ నాలకించుము2 మనసార ప్రార్ధించుచు – ఏసు నీ దరి చేరెదను2 4. జీవించి ఎదుగునట్లు- జయ జీవితంబిమ్ము2 ఫలించి వర్ధిల్లుటకై – ప్రభువా నీ క్రుపనిమ్ము2