Nee Pilupu Valana Nenu Song Lyrics Click here for this song chords Lyrics in TeluguLyrics in English నీ పిలుపు వలన నేను నశించిపోలేదు – నీ ప్రేమయెన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను - నీ ప్రేమకు సాటి లేదు //2// 1. నశించుటకు యెందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మద్యలొ నేనడచిననూ నీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడ నా యజమానుడ నన్ను పిలచిన యజమానుడ యజమానుడ నా యజమానుడ నన్ను నడిపించె యజమానుడ 2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవీ అనేకములు మనొవేదనతో నిన్ను విడచి పరిగెత్తిననూ నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా //2// 3. పిలచిన నీవూ నిజమైనవాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదెమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవూ నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును //2//నీ పిలుపు// Nee pilupu valana nenu nashinchipoledu – Nee prema yennadu nannu viduvaledu Nee krupa kaachuta valana jeevisthunnannu – Nee premaku saatiledu //2// 1.Nashinchutaku yendaro vechiyunnanu – nashimpani nee pilupu nannu kapaadenu Drohamu nindala madhyalo nenadachinanu – nee nirmala hasthamu nannu bhariyinchenu Yajamaanuda naa yajamaanuda – Nannu pilachina yajamaanuda Yajamaanuda naa yajamaanuda – Nannu nadipinche yajamaanuda //Nee pilupu// 2.Manushulu moosina talupulu konnainanu – naakai neevu terachinavi anekamulu Manovedanato ninnu vidachi parigettinanu – Nanu ventaadi nee sevanu chesitivi Na adhaarama, naa daivama – pilachina ee pilupunaku kaaranama.. //2//Nee pilupu// 3.Pilachina neevu nijamainavaadavu – Nanu hechhinche aalochana galavaadavu Yedemainanu konasaaginchitivi – neepai adhaarapadutaku arhudavu.. Ninu nammedanu, vembadintunu – Chirakaalamu ninne sevintunu //2//Nee pilupu// Credits: Song: Nee pilupu valana nenu Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA Music Arranged & Produced by ISAAC.D @ Room 19 Studios Back to Lyrics M-P Lyrics Home Page Back to Home