C F G C నీ ప్రేమ ఎంతో అపారము – వర్ణించ తరమా నా ప్రభు Am F G C పులకింప చేసెను నా హృది – హృదయేశ్వరా నా యేసువా C F G C 1. నన్ను ఎంతో ప్రేమించి – నాదు పాపము క్షమియించి C F G G కృప కనికరముల నీడలో – నన్ను చేర్చిన నా ప్రభూ Am F G C C G C జీవితమంతా స్తుతించినా – తీరునా రుణం.. తీరునా రుణం.. 2. నీదు సన్నిధి కాంక్షించి – పాప బ్రతుకే వీడితిని నీదు జీవమే నిండుగా – నాలో నింపుము నా ప్రభు జీవితమంతా నీ ప్రేమన్ – చాటు చుందును… చాటు చుందును… 3. సముద్రము కంటే లోతైనది – గగనము కంటే ఎత్తైనది మరణము కంటే బలీయము – శాశ్వతమైనది నీ ప్రేమ నీదు ప్రేమ నా ప్రభూ – మరువగ సాధ్యమా…. మరువగ సాధ్యమా….