నీ ప్రేమ ఎంతో ఎంతో మధురమ్ – యేసు నీప్రేమ ఎంతో ఎంతో మధురమ్ /2/
యేసయ్యా అతిమధురం – యేసయ్యా అది అతిమధురం /2/
1. తల్లికుండునా ఈ ప్రేమ – సోంత చేల్లికుండునా ఈ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ – కన్నా తండ్రికుండునా నీ ప్రేమ
-
శిలువ కెక్కెను నీ ప్రేమ – నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ – నాకై తిరిగి లేచెను నీ ప్రేమ
-
మార్పులేనిది నీ ప్రేమ – నన్ను మార్చుకున్నది నీ ప్రేమ