Dm F నీ రక్తమే – నీ రక్తమే నన్ శుద్దీకరించున్ C Bb Dm నీ రక్తమే నా బలము… #2# Dm F C Bb Dm 1. నీ రక్త ధారలె యిలా – పాపికాశ్రయంబిచ్చును #2# Dm F C Bb Dm పరిషుద్ద తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచుము # నీ రక్తమే# 2. నశించు వారికి నీ శిలువ – వెర్రితనముగా నున్నది#2# రక్షింపబడుచున్నపాపికి – దేవుని శక్తియై యున్నది# నీరక్తమే# 3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే#2 పాప విముక్తి చేసితివి- పరిషుద్ద దేవ తనయుడా #నీరక్తమే# 4. నన్ను వెంబడి౦చు సైతానున్ – నన్ను బెదరించు సైతానున్#2# దునుమాడేది నీ రక్తమే – దహించేది నీ రక్తమే#నీరక్తమే# 5. స్తుతి మహిమ ఘనతయు – యుగయుగంబులకును#2# స్తుతి పాత్ర నీకే చెల్లును – స్తోత్రార్హుడా నీకే తగును#నీరక్తమే#